మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Gayatri Ashtottara Shatanamavali 1 – శ్రీ గాయత్ర్యష్టోత్తరశతనామావళిః –
ఓం శ్రీగాయత్ర్యై నమః |
ఓం జగన్మాత్రే నమః |
ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః |
ఓం పరమార్థప్రదాయై నమః |
ఓం జప్యాయై నమః |
ఓం బ్రహ్మతేజోవివర్ధిన్యై నమః |
ఓం బ్రహ్మాస్త్రరూపిణ్యై నమః |
ఓం భవ్యాయై నమః |
ఓం త్రికాలధ్యేయరూపిణ్యై నమః | 9
ఓం త్రిమూర్తిరూపాయై నమః |
ఓం సర్వజ్ఞాయై నమః |
ఓం వేదమాత్రే నమః |
ఓం మనోన్మన్యై నమః |
ఓం బాలికాయై నమః |
ఓం తరుణ్యై నమః |
ఓం వృద్ధాయై నమః |
ఓం సూర్యమండలవాసిన్యై నమః |
ఓం మందేహదానవధ్వంసకారిణ్యై నమః | 18
ఓం సర్వకారణాయై నమః |
ఓం హంసారూఢాయై నమః |
ఓం వృషారూఢాయై నమః |
ఓం గరుడారోహిణ్యై నమః |
ఓం శుభాయై నమః |
ఓం షట్కుక్ష్యై నమః |
ఓం త్రిపదాయై నమః |
ఓం శుద్ధాయై నమః |
ఓం పంచశీర్షాయై నమః | 27
ఓం త్రిలోచనాయై నమః |
ఓం త్రివేదరూపాయై నమః |
ఓం త్రివిధాయై నమః |
ఓం త్రివర్గఫలదాయిన్యై నమః |
ఓం దశహస్తాయై నమః |
ఓం చంద్రవర్ణాయై నమః |
ఓం విశ్వామిత్రవరప్రదాయై నమః |
ఓం దశాయుధధరాయై నమః |
ఓం నిత్యాయై నమః | 36
ఓం సంతుష్టాయై నమః |
ఓం బ్రహ్మపూజితాయై నమః |
ఓం ఆదిశక్త్యై నమః |
ఓం మహావిద్యాయై నమః |
ఓం సుషుమ్నాఖ్యాయై నమః |
ఓం సరస్వత్యై నమః |
ఓం చతుర్వింశత్యక్షరాఢ్యాయై నమః |
ఓం సావిత్ర్యై నమః |
ఓం సత్యవత్సలాయై నమః | 45
ఓం సంధ్యాయై నమః |
ఓం రాత్ర్యై నమః |
ఓం ప్రభాతాఖ్యాయై నమః |
ఓం సాంఖ్యాయనకులోద్భవాయై నమః |
ఓం సర్వేశ్వర్యై నమః |
ఓం సర్వవిద్యాయై నమః |
ఓం సర్వమంత్రాదయే నమః |
ఓం అవ్యయాయై నమః |
ఓం శుద్ధవస్త్రాయై నమః | 54
ఓం శుద్ధవిద్యాయై నమః |
ఓం శుక్లమాల్యానులేపనాయై నమః |
ఓం సురసింధుసమాయై నమః |
ఓం సౌమ్యాయై నమః |
ఓం బ్రహ్మలోకనివాసిన్యై నమః |
ఓం ప్రణవప్రతిపాద్యార్థాయై నమః |
ఓం ప్రణతోద్ధరణక్షమాయై నమః |
ఓం జలాంజలిసుసంతుష్టాయై నమః |
ఓం జలగర్భాయై నమః | 63
ఓం జలప్రియాయై నమః |
ఓం స్వాహాయై నమః |
ఓం స్వధాయై నమః |
ఓం సుధాసంస్థాయై నమః |
ఓం శ్రౌషడ్వౌషడ్వషట్క్రియాయై నమః |
ఓం సురభ్యై నమః |
ఓం షోడశకలాయై నమః |
ఓం మునిబృందనిషేవితాయై నమః |
ఓం యజ్ఞప్రియాయై నమః | 72
ఓం యజ్ఞమూర్త్యై నమః |
ఓం స్రుక్స్రువాజ్యస్వరూపిణ్యై నమః |
ఓం అక్షమాలాధరాయై నమః |
ఓం అక్షమాలాసంస్థాయై నమః |
ఓం అక్షరాకృత్యై నమః |
ఓం మధుచ్ఛందఋషిప్రీతాయై నమః |
ఓం స్వచ్ఛందాయై నమః |
ఓం ఛందసాం నిధయే నమః |
ఓం అంగుళీపర్వసంస్థానాయై నమః | 81
ఓం చతుర్వింశతిముద్రికాయై నమః |
ఓం బ్రహ్మమూర్త్యై నమః |
ఓం రుద్రశిఖాయై నమః |
ఓం సహస్రపరమాయై నమః |
ఓం అంబికాయై నమః |
ఓం విష్ణుహృద్గాయై నమః |
ఓం అగ్నిముఖ్యై నమః |
ఓం శతమధ్యాయై నమః |
ఓం దశావరాయై నమః | 90
ఓం సహస్రదళపద్మస్థాయై నమః |
ఓం హంసరూపాయై నమః |
ఓం నిరంజనాయై నమః |
ఓం చరాచరస్థాయై నమః |
ఓం చతురాయై నమః |
ఓం సూర్యకోటిసమప్రభాయై నమః |
ఓం పంచవర్ణముఖ్యై నమః |
ఓం ధాత్ర్యై నమః |
ఓం చంద్రకోటిశుచిస్మితాయై నమః | 99
ఓం మహామాయాయై నమః |
ఓం విచిత్రాంగ్యై నమః |
ఓం మాయాబీజనివాసిన్యై నమః |
ఓం సర్వయంత్రాత్మికాయై నమః |
ఓం సర్వతంత్రరూపాయై నమః |
ఓం జగద్ధితాయై నమః |
ఓం మర్యాదాపాలికాయై నమః |
ఓం మాన్యాయై నమః |
ఓం మహామంత్రఫలప్రదాయై నమః | 108
ఇతి శ్రీ గాయత్ర్యష్టోత్తరశతనామావళిః |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.